సర్, మీరు పెద్ద తెలుగు యాక్టర్ అయ్యిండొచ్చు లేక ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అయ్యుండొచ్చు..కానీ ఒక పార్టీ ని పవర్ లోకి రాకుండా ఏం చేయాలో నాకు తెలుసు అని మీటింగ్స్ లో అంటున్నారు అంటే అది ఆ ధైర్యం తో నో అర్ధం అవట్లేదు.. మిమల్ని ప్రజలు రానివ్వరు అంటే అదొక పద్ధతి అంతే కానీ నాకు తెలుసు అంటే చాలా ఆశ్చర్యం గా ఉంది.. అసలే ఈవీఎం ల మీద డౌట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ కొన్ని పాయింట్స్ కూడా లేవనెత్తు తున్నారు.. అనవసరంగా మీరు డౌట్స్ పెంచొద్దు. ఇంక ఆంధ్ర ప్రదేశ్ లో పవర్ అంటారా అది ప్రజలు డిసైడ్ చేస్తారు. వైసీపీ కి గాని ఒక్క 2-౩% వోట్ షేర్ పెరిగిందా మీరు గల్లంతే. 2-౩% వోట్ షేర్ తో ఏమవుతుంది అనుకుంటే తప్పే. 7% వోట్ షేర్ తో మీరు పవర్ లోకి వచ్చారు, గుర్తువుందా..
0 Comments